Another guarantee of free bus travel for women in Super Six is now being stepped on. The AP government is bringing reports on the implementation of this scheme. It is reported that a deadline has been finalized for the implementation.
సూపర్ సిక్స్ లో మరో హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. ఈ పథకం అమలు పైన నివేదికలు తెప్పించుకుంటున్న ఏపీ ప్రభుత్వం.. అమలు కోసం ఒక ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.
~VR.238~CA.240~ED.234~HT.286~